Second Love OTT: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన డేటింగ్ రియాలిటీ షో- హోస్ట్‌గా హీరోయిన్ రమ్యకృష్ణ-5 భాషల్లో- ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్
భారతదేశం, జూలై 13 -- Ramya Krishnan Second Love OTT Release Today: 'బాహుబలి' చిత్రంలో శివగామి పాత్రతో దేశవ్యాప్తంగా అశేష ప్రజాదరణ పొందిన సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ బుల్లితెరపై, ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై సరికొత్త ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు.
గతంలో కొన్ని టాక్ షోలు, డ్యాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరించిన రమ్యకృష్ణ ఇప్పుడు సరికొత్త ఓటీటీ రియాలిటీ షోతో డిజిటల్ ఎంట్రీ ఇచ్చారు. తమిళ్ డిజిటల్ రంగంలోనే మొదటిసారిగా వస్తున్న వినూత్న డేటింగ్ రియాలిటీ షో 'సెకండ్ లవ్' (Second Love)కు రమ్యకృష్ణ హోస్ట్‌గా వ్యవహరించారు.
ఈ క్రేజీ షో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియో హాట్‌స్టార్' (JioHotstar) లో ఓటీటీ రిలీజ్ అయింది. జూలై 13 అంటే నేటి నుంచే జియో హాట్‌స్టార్‌లో సెకండ్ లవ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ వంటి ఐదు భాషల్లో జి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.