SCR Weekly Train : తెలుగు ప్రయాణికులకు గుడ్ న్యూస్ - ధర్మవరం నుంచి వీక్లీ ఎక్స్‌ప్రెస్, హాల్ట్ స్టేషన్లు ఇవే
భారతదేశం, మే 18 -- తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ధర్మవరం - నాందేడ్ - ధర్మవరం మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు సేవలను క్రమబద్ధీకరించింది దీని స్థానంలో సరికొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును రైల్వే శాఖ అధికారికంగా ఆమోదించింది. ఈ కొత్త రైలు సర్వీస్ ద్వారా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్రల్లోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణం మరింత సులభతరం కానుంది.
ఈ రైలు ప్రతి శుక్రవారం సాయంత్రం 16:45 గంటలకు నాందేడ్‌లో బయలుదేరుతుంది. నిజామాబాద్ కు 18:58 గంటలకు, వరంగల్ - 23:48 గంటలకు చేరుకుంటుంది. ధర్మవరానికి శనివారం రాత్రి 19:30 గంటలకు చేరుతుంది.
ధర్మవరం - నాందేడ్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 17636) ఈ రైలు ప్రతి ఆదివారం తెల్లవారుజామున 05:25 గంటలకు ధర్మవరంలో బ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.