SCR Train Cancellations : ప్రయాణికులకు అలర్ట్... ఈనెల 17 వరకు హైదరాబాద్ - ముంబై రైళ్లు రద్దు!
భారతదేశం, జూలై 10 -- తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అలర్ట్ జారీ చేసింది. ముంబై డివిజన్ పరిధిలోని కర్జాత్ - లోనావాలా సెక్షన్లో కురుస్తున్న భారీ వర్షాలు, దానికి తోడు కొండచరియలు విరిగిపడటంతో ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను రైల్వే శాఖ పూర్తిగా రద్దు చేసింది.
జూలై 10వ తేదీ నుంచి జూలై 17వ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ రైళ్ల రద్దు నిర్ణయం అమలులో ఉంటుందని అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా హైదరాబాద్, ముంబై, చెన్నై నగరాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులపై ఈ ప్రభావం పడనుంది.
ప్రమాదకరంగా మారిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ మార్గాల్లో ప్రయాణించేందుకు ముందే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను మార్చుకోవాలని సూచించారు.
ప్ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.