SCR Summer Special Trains : రైల్వే ప్రయాణికులకు అలర్ట్ - సికింద్రాబాద్ ,గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైళ్లు, పూర్తి లిస్ట్
భారతదేశం, జూన్ 4 -- SCR Summer Special Trains 2026 : వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని నియంత్రించడానికి, ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ నుండి బెంగళూరు సమీపంలోని యెలహంక మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.
ఈ ప్రత్యేక రైళ్లు తెలంగాణలోని సికింద్రాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని గుంతకల్ మీదుగా ప్రయాణిస్తాయి. జూలై 2వ తేదీ వరకు మొత్తం 10 సర్వీసులను రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఈ రైళ్లలో థర్డ్ ఏసీ (3AC), స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి.
ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా ప్రయాణిస్తూ ప్రయాణికులకు అనుకూలంగా అనేక కీలక స్టేషన్లలో ఆగుతాయి. వీటిలో భాతాపరా, రాయ్‌పూర్, దుర్గ్, రాజ్‌నంద్‌గావ్, డోంగర్‌గఢ్, గోందియా, వాడ్సా, చందా ఫోర్ట్, బల్లార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.