భారతదేశం, ఏప్రిల్ 16 -- SCR Summer Special Trains 2026 : వేసవి కాలం వచ్చిందంటే చాలు రైళ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఉండటంతో. చాలా మంది సొంతూళ్లకు వెళ్లటం లేదా పర్యాటక ప్రాంతాలకు పయనమవుతుంటారు. ఈ నేపథ్యంలో ప్రయాణికుల ఈ అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే (SCR) పలు రూట్లలో 'సమ్మర్ స్పెషల్' రైళ్లను నడపాలని నిర్ణయించింది.
దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం.. .. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ - సంత్రాగచ్చి (06073) మధ్య రెండు సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఈ రైలు ఏప్రిల్ 20 మరియు 27 తేదీలలో (సోమవారం) రాత్రి 23:45 గంటలకు చెన్నైలో బయలుదేరి, బుధవారం ఉదయం 07:45 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సంత్రాగచ్చి - చెన్నై బీచ్ (06074) రైలు ఏప్రిల్ 22 మరియు 29 తేదీలలో (బుధవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.