SCR Summer Special Trains : తెలుగు ప్రయాణికులకు అలర్ట్... సికింద్రాబాద్ - శ్రీకాకుళం మధ్య వేసవి ప్రత్యేక రైళ్లు
భారతదేశం, మార్చి 29 -- వేసవి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది.
ఏప్రిల్ నుంచి జూన్ 28వ తేదీ వరకు ఈ వేసవి ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఏపీ, తెలంగాణలోని పలు రైల్వే స్టేషన్లలో ఈ ట్రైన్స్ ఆగుతాయి. ఈ రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయి.
దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం రోడ్ వెళ్లే రైలు ( ట్రైన్ నెంబర్ 07425) ఏప్రిల్ 5వ తేదీ నుండి ప్రతి ఆదివారం రాత్రి 11:15 గంటలకు బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు సాయంత్రం 5:30 గంటలకు శ్రీకాకుళం రోడ్డుకు చేరుకుంటుంది. ఏప్రిల్ 5,12,18,26, మే 3,10, 17,24,31, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.