SCR Special Trains : విశాఖ-సికింద్రాబాద్ మధ్య వన్ వే స్పెషల్ ట్రైన్స్... టైమింగ్స్, హాల్టింగ్ వివరాలివే!
భారతదేశం, అక్టోబర్ 20 -- పండుగ సీజన్లో సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) ఊరట కలిగించే వార్త అందించింది. పండుగ రోజుల్లో ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నియంత్రించటంతో పాటు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు వన్ వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తెచ్చింది.
దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం... విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు, అలాగే మైసూర్ నుంచి వీజీఎల్ ఝాన్సీ జంక్షన్‌కు ఈ ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నారు.
ఈ ప్రత్యేక రైలు (01 సర్వీసు) 2026 అక్టోబర్ 21న విశాఖపట్నం నుంచి బయలుదేరుతుంది. మధ్యాహ్నం 15:50 గంటలకు (3:50 PM) విశాఖపట్నంలో ప్రారంభమై, మరుసటి రోజు ఉదయం 07:05 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్యమైన కేంద్రాలను అనుసంధానిస్తూ ఈ రైలుకు హాల్టింగ్‌లు ఇచ్చారు. దువ్వాడ, అనకాపల్లి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.