SCR Special Trains : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్... హైదరాబాద్ - గోరఖ్పూర్ ప్రత్యేక రైళ్ల పొడిగింపు!
భారతదేశం, జూన్ 27 -- Hyderabad Gorakhpur Special Trains : దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికులకు మరో తీపి కబురు అందించింది. హైదరాబాద్, ఉత్తరప్రదేశ్ మధ్య ప్రయాణించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో, ప్రయాణికుల అదనపు రద్దీని నియంత్రించేందుకు హైదరాబాద్ డెక్కన్ - గోరఖ్పూర్ - హైదరాబాద్ డెక్కన్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.
దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం. రెండు దిశలలోనూ చెరో 5 ట్రిప్పుల చొప్పున మొత్తం 10 అదనపు సర్వీసులను నడపనున్నారు. ఏపీ, తెలంగాణలోని పలు స్టేషన్లలో ఆగుతాయి.
హైదరాబాద్ నుంచి గోరఖ్పూర్ వెళ్లే ఈ ప్రత్యేక రైలు ప్రతి వారం శుక్రవారం అందుబాటులో ఉంటుంది. జూలై నెలలో ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి ఈ సర్వీసును పొడిగించారు. ఈ రైలు జూలై 3, జూలై 10, జూలై 17, జూలై 2...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.