SCR Special Trains : ప్రయాణికులకు అలర్ట్. చర్లపల్లి - దానాపూర్ ప్రత్యేక రైళ్లు పొడిగింపు, ఆగే స్టేషన్లు ఇవే
భారతదేశం, జూలై 18 -- South Central Railway Trains : రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చర్లపల్లి - దానాపూర్ స్టేషన్ల మధ్య నడిచే ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇరువైపులా కలిపి మొత్తం 18 సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ ప్రత్యేక రైళ్లు కాజీపేట, రామగుండం, సిర్పూర్ కాగజ్నగర్, బల్హర్షా, చందా ఫోర్ట్, గోండియా, బాలాఘాట్, నైన్పూర్, జబల్పూర్, కట్ని, సత్నా, మాణిక్పూర్, ప్రయాగ్రాజ్ ఛేవ్కీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్, బక్సర్, అరా స్టేషన్లలో ఆగుతాయి.
ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణికులకు అన్ని రకాల వసతులు కల్పించారు. ఇందులో 2AC, 3AC, స్లీపర్ క్లాస్ (Sleeper Class), జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.
ప్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.