SCR Special Trains : ప్రయాణికులకు అప్డేట్ - హైదరాబాద్ నడిచే ఈ స్పెషల్ ట్రైన్స్ పొడిగింపు
భారతదేశం, మార్చి 26 -- వేసవి వేళ ప్రయాణికుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రద్దీని క్లియర్ చేసేందుకు వీలుగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద - గోరఖ్ పూర్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది.
దక్షిణ మధ్య రైల్వే వివరాల ప్రకారం. హైదరాబాద్ - గోరఖ్పూర్(ట్రైన్ నెంబర్ 07075) ను ప్రత్యేక రైలు సేవలను పొడిగించారు. ఏప్రిల్ 3, 10, 17, 24 తేదీల్లో హైదరాబాద్ నుంచి ఈ స్పెషల్ ట్రైన్ రాత్రి 9 గంటలకు బయల్దేరుతుంది.
ఈ ట్రైన్. సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్నగర్, బల్లార్షా, నాగ్పూర్, ఇటార్సీ, భోపాల్, ఝాన్సీ, కాన్పూర్ మీదుగా గోరఖ్పూర్ కు చేరుకుంటుంది.
ఇక గోరఖ్పూర్ - హైదరాబాద్(ట్రైన్ నెంబర్ 07076) మధ్య నడిచే ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.