SCR Special Trains : తెలుగు ప్రయాణికులకు అలర్ట్... చర్లపల్లి - శ్రీకాకుళం మధ్య ప్రత్యేక రైళ్లు
భారతదేశం, ఆగస్టు 21 -- Charlapalli Srikakulam Special Trains : చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్ల నడుమ ప్రయాణించే వారికి దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ అందించింది. ప్రయాణికుల అదనపు రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ రెండు స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.
ట్రైన్ నంబరు 07037 (చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్) ప్రత్యేక రైలు ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 25వ తేదీ మంగళవారం రోజున చర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ట్రైన్ నంబరు 07038 (శ్రీకాకుళం రోడ్ - చర్లపల్లి) ప్రత్యేక రైలు ఆగస్టు 26వ తేదీ బుధవారం రోజున శ్రీకాకుళం రోడ్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. ఈ రెండు రైళ్లు చెరో ఒక్క ట్రిప్ చొప్పున సర్వీసులను అందిస్తాయి.
ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా ప్రయాణించే క్రమంలో ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా ప్రధా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.