SCR Special Trains : తెలుగు ప్రయాణికులకు అలర్ట్ ... సికింద్రాబాద్ నుంచి సమ్మర్ వీక్లీ స్పెషల్ ట్రైన్స్ - హాల్టింగ్స్ ఇవే
భారతదేశం, మే 20 -- Secunderabad Naharlagun Special Trains 2026: వేసవి సెలవుల నేపథ్యంలో ఊళ్లకు వెళ్లే ప్రయాణికులతో రైళ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఈ క్రమంలో ప్రయాణికుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ - అరుణాచల్ ప్రదేశ్‌లోని నహర్లగన్ మధ్య ప్రత్యేక వీక్లీ స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.
మొత్తం 10 సర్వీసుల పాటు నడిచే ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికులకు ఎంతో ఊరటనివ్వనున్నాయి. ఈ సమ్మర్ స్పెషల్ రైళ్లన్నీ పూర్తిగా థర్డ్ ఏసీ (3AC) కోచ్‌లతో మాత్రమే నడుస్తాయి. ఈ రైళ్లకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, వేళలు, స్టాపింగ్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపుల ప్రయాణంలోనూ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు కీలక స్టేషన్లలో ఆగుతాయి. ఈ లిస్టులో చర్ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.