భారతదేశం, ఫిబ్రవరి 21 -- హోలీ పండగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు పలు రూట్లలో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.చర్లపల్లి-దానాపూర్‌, యశ్వంత్‌పూర్‌-హజరత్‌ నిజాముద్దీన్‌ మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి.

Published by HT Digital Content Services with permission from HT Telugu....