SCR Charminar Express : రైల్వే ప్రయాణికులకు అలర్ట్ - 'చార్మినార్ ఎక్స్ప్రెస్'లో కీలక మార్పు
భారతదేశం, ఏప్రిల్ 4 -- తెలంగాణ నుంచి ఏపీ మీదుగా తమిళనాడుకు ప్రయాణించే చార్మినార్ ఎక్స్ ప్రెస్ కు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న గమ్యస్థానాల్లో మార్పులు చేయనున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయం ఏప్రిల్ 5 తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది.
దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం. ప్రస్తుతం చెన్నై ఎగ్మోర్ స్టేషన్ లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి తాంబరానికి వెళ్లే చార్మినార్ ఎక్స్ ప్రెస్ (రైలు నంబర్ 12760)ను ఇకపై చెన్నై బీచ్ స్టేషన్ కే పరిమితం చేశారు. ఈ మార్పు ఏప్రిల్ 5వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.
మరోవైపు తాంబరం నుంచి హైదరాబాద్ కు వెళ్లాల్సిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నంబర్ 12759) కూడా తాంబరానికి బదులుగా చెన్నై బీచ్ స్టేషన్ నుంచే నడుపుతారు. ఈ మార్పు ఏప్రిల్ 6వ త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.