School Holiday : జులై 11 రెండో శనివారం స్కూళ్లకు సెలవు ఉందా? లేదా?
భారతదేశం, జూలై 10 -- తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సాధారణంగా ఇచ్చే రెండో శనివారం సెలవును రద్దు చేసింది. అందుకే జూలై 11వ తేదీని అన్ని పాఠశాలలకు పనిదినంగా ప్రకటించింది. పాఠశాలల పునఃప్రారంభాన్ని జూన్ 12 నుంచి జూన్ 15కు వాయిదా వేయడంతో కోల్పోయిన విద్యా సమయాన్ని భర్తీ చేయడమే విద్యాశాఖ లక్ష్యం. జూలై 11న పాఠశాలలకు సెలవు లేనందున ఈ రెండో శనివారం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు యథావిధిగా పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంటుంది.
పాఠశాల విద్యా శాఖ జూన్ నెలలో వేసవి సెలవులను పొడిగించింది. విద్యా సంవత్సరం ప్రకారం పాఠశాలలు జూన్ 12న తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే సంబంధిత వర్గాల విజ్ఞప్తుల కారణంగా జూన్ 13 రెండో శనివారం, జూన్ 14 ఆదివారం కావడంతో విద్యాశాఖ పాఠశాలల పునఃప్రారంభాన్ని జూన్ 15కు వాయిదా వేసింది.
పాఠశాలల పునఃప్రారంభం వాయిదా పడటం వలన కోల్పోయిన విద్యా సమయాన...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.