SBI Funds Management IPO Day 2: 93% పూర్తయిన సబ్స్క్రిప్షన్.. ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలా? వద్దా?
భారతదేశం, జూలై 15 -- భారతీయ ఐపీఓ మార్కెట్లో ఎస్బీఐ (SBI) బ్రాండ్‌కు ఉండే క్రేజే వేరు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మాతృ సంస్థ అయిన 'ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్' పబ్లిక్ ఇష్యూ జూలై 14న ప్రారంభమై, జూలై 16 వరకు సబ్స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉండనుంది. ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ ఒక్కో ఈక్విటీ షేరుకు Rs.545 నుండి Rs.574 గా నిర్ణయించారు. ఇన్వెస్టర్లు కనీసం 26 షేర్ల (ఒక లాట్) కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, దీనికయ్యే కనీస పెట్టుబడి Rs.14,924.
ఐపీఓ ప్రారంభానికి ముందే యాంకర్ ఇన్వెస్టర్ల ద్వారా ఈ కంపెనీ Rs.2,663 కోట్లను విజయవంతంగా సమీకరించింది. జీఐసీ (GIC), అబుదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ADIA), బ్లాక్‌రాక్ (BlackRock), గోల్డ్‌మన్ శాక్స్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలతో పాటు ఎల్ఐసీ (LIC), హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ వంటి దేశీయ సంస్థ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.