SBI Free Online Courses : గుడ్న్యూస్.... SBI నుంచి ఉచిత ఆన్లైన్ కోర్సులు - ఏఐతో పాటు మరికొన్ని...!
భారతదేశం, సెప్టెంబర్ 26 -- SBI Free Online Courses : అత్యంత డిమాండ్ ఉన్న నైపుణ్యాలను పెంపొందించుకోవాలనుకునే విద్యార్థులకు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన 'స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా' అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్ 'edX' భాగస్వామ్యంతో ఎస్బీఐ పలు రకాల ఆన్లైన్ కోర్సులను ఉచితంగా అందిస్తోంది.
ఈ కోర్సుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), జెనరేటివ్ ఏఐ, బిహేవియోరల్ ఫైనాన్స్, పర్సనల్ బ్రాండింగ్, కంటెంట్ మార్కెటింగ్, లీడర్షిప్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇంటర్నేషనల్ ట్రేడ్ (అంతర్జాతీయ వాణిజ్యం) వంటి అత్యాధునిక రంగాలు ఉన్నాయి.
ఈ కోర్సులన్నింటినీ ఎస్బీఐ తన సుదీర్ఘమైన శిక్షణా అనుభవాన్ని ఆధారంగా చేసుకుని ప్రత్యేకంగా రూపొందించింది. తన లెర్నింగ్ ఇకోసిస్టమ్లో 400 కంటే ఎక్కువ మంది అనుభవజ్ఞులైన బ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.