Save Water Tips : ఏపీ, తెలంగాణకు ఎల్నినో ముప్పు.. ఇళ్లలో నీటిని ఆదా చేసే 10 చిట్కాలు!
భారతదేశం, అక్టోబర్ 16 -- తెలుగు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో తీవ్ర నీటి కొరత ఏర్పడే సంకేతాలు కనిపిస్తున్నాయి. వాతావరణ మార్పులు, ముఖ్యంగా ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు క్రమంగా తగ్గుతుండటంతో రాబోయే ఎండకాలంలో తాగునీరు, సాగునీటి కొరత తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంది.
ఇటువంటి సంక్షోభ సమయంలో ప్రతి నీటి బొట్టును పొదుపు చేయడం మనందరి బాధ్యత. మనం నిత్యం చేసే చిన్న చిన్న మార్పులతో వందల లీటర్ల నీటిని ఆదా చేయవచ్చు.
మన ఇంట్లో అత్యధికంగా నీరు వృథా అయ్యేది బాత్రూమ్, వంటగదిలోనే. వీటిని అరికట్టడానికి కొన్ని సులభమైన అలవాట్లను పాటించాలి.
షవర్ కింద స్నానం చేయడం వల్ల నిమిషానికి 15 నుంచి 20 లీటర్ల నీరు వృథా అవుతుంది. షవర్ బదుల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.