Save The Tigers 4 OTT: భార్యాబాధితుల క్లబ్‌లోకి టాలీవుడ్ స్టార్ హీరో? ఓటీటీలోకి సేవ్ ది టైగర్స్ 4 కూడా! మేకర్స్ చర్చలు !
భారతదేశం, జూన్ 26 -- Star Hero In Save The Tigers Season 4 OTT: డిజిటల్ స్క్రీన్లపై నవ్వుల పండగ పండించిన మోస్ట్ సక్సెస్ఫుల్ తెలుగు ఓటీటీ సిరీస్ 'సేవ్ ది టైగర్స్' మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదలైన మూడు సీజన్లతో ఓటీటీ వీక్షకులను పొట్టచెక్కలయ్యేలా నవ్వించిన ఈ సిరీస్.. ఇప్పుడు నాలుగో భాగంతో (Season 4) ప్రేక్షకుల ముందుకు రానుంది.
జియో హాట్‌స్టార్‌లో జూన్ 19 నుంచి 'సేవ్ ది టైగర్స్ సీజన్ 3' ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీ రిలీజ్ అయిన రోజు నుంచే సేవ్ ది టైగర్స్ 3 ఊహించని స్థాయిలో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. దీంతో మేకర్స్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తదుపరి సీజన్ పనులను అప్పుడే ప్రారంభించారు.
సాధారణంగా తెలుగు ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్లు, సస్పెన్స్ కథలకే ఆదరణ ఉంటుందనే అంచనాలను తిప్పికొడుతూ ఈ సిరీస్ దూసుకుపో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.