Save The Tigers: టైగర్స్ మళ్లీ వచ్చేస్తున్నారు.. సుమతో ఫన్నీ ప్రోమో రిలీజ్.. రేపు సాయంత్రం అనౌన్స్మెంట్
భారతదేశం, మే 22 -- Save The Tigers: సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ తెలుసు కదా. ముగ్గురు భార్యా బాధితుల చుట్టూ తిరిగే ఫన్నీ స్టోరీతో ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ కు తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో జియోహాట్స్టార్ ఓటీటీ మూడో సీజన్ ను కూడా తీసుకొస్తోంది. గతేడాది చివర్లోనే టీజర్ రిలీజ్ చేయగా.. తాజాగా ఓ ఫన్నీ ప్రోమోను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
సేవ్ ద టైగర్స్ వెబ్ సిరీస్ మూడో సీజన్ కు సంబంధించి రేపు అంటే శనివారం (మే 23) సాయంత్రం 4 గంటలకు ఓ అనౌన్స్మెంట్ ఉండనున్నట్లు చెబుతూ జియోహాట్స్టార్ ఓ ప్రోమో రిలీజ్ చేసింది. ఇందులో యాంకర్ సుమ కనకాల సీరియస్ గా వార్తలు చదువుతూ.. పట్టపగలు ఓ పార్కులోకి మూడు పులులు వచ్చాయంటూ చెప్పడం నవ్వు తెప్పించింది.
వాటిని పట్టుకోవడం కోసం పోలీసులు రంగంలోకి దిగడం, మరోవైపు టీవీ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.