Satyadev Truths: హీరో సత్యదేవ్ సత్యాలు- జీవితాన్ని మార్చే 5 మోటివేషన్ సూత్రాలు-కష్టమనిపించినప్పుడు ఒక్కసారైన తలుచుకోండి!
భారతదేశం, జూన్ 5 -- Satyadev Motivational Quotes Telugu: సత్యదేవ్.. ఒకరకంగా చెప్పాలంటే టాలీవుడ్లో మోస్ట్ అండర్రేటెడ్ హీరో. అద్బుతమైన నటన నైపుణ్యం ఉన్న టాలెంటెడ్ యాక్టర్ హీరో సత్యదేవ్. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ముకుంద వంటి సినిమాల్లో సైడ్ ఆర్టిస్ట్‌గా చేసిన జ్యోతిలక్ష్మీ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
ఆ తర్వాత బ్లఫ్ మాస్టర్ సినిమాలో తన నటనతో ఫుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సత్యదేవ్. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో విభిన్న పాత్రలతో అలరించాడు. నటుడిగా, హీరోగానే కాకుండా చిరంజీవి వంటి స్టార్స్ పక్కన విలన్‌గా (గాడ్ ఫాదర్ మూవీ) చేసి మెప్పించాడు సత్యదేవ్.
ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సత్యదేవ్ చేతిలో రావు బహదూర్, ఫుల్ బాటిల్, గరుడ: చాప్టర్ వన్, సమవర్తి వంటి క్రేజీ సినిమాలు ఉన్నాయి. ఇటీవల విడుదల చేసి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.