Satyadev On Politics: డబ్బు ఉంటేనే రాజకీయాలు మాట్లాడాలి, లేకుంటే నోరు మూసుకోవడమే మంచిది.. హీరో సత్యదేవ్ కామెంట్స్
భారతదేశం, మే 31 -- Satyadev Comments On Politics Podcast: టాలీవుడ్లో వైవిధ్యమైన పాత్రలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న హీరో సత్యదేవ్. వైవిధ్యమైన నటనతో తెలుగులో ఎంతో క్రేజ్ తెచ్చుకున్నాడు సత్యదేవ్. అయితే, తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో నటీనటుల రాజకీయాలపై హీరో సత్యదేవ్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.
నటులుగా ఉన్నవారు తమ రాజకీయ అభిప్రాయాలను బహిరంగంగా చెబితే వచ్చే నష్టాల గురించి పూసగుచ్చినట్లు వివరించారు సత్యదేవ్. ఇటీవలి కాలంలో తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు రాజకీయాల్లోకి రావడం లేదా ఎన్నికల సమయంలో ఏదో ఒక పార్టీకి మద్దతు తెలపడం చూస్తున్నాం. అయితే దీనివల్ల సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగి, సినిమాల కలెక్షన్లపై కూడా ఆ ప్రభావం పడుతోంది. సరిగ్గా ఇదే అంశంపై సత్యదేవ్ మాట్లాడారు.
ప్రముఖ యూట్యూబ్ పాడ్‌కాస్ట్ 'రా టాక్స్ విత్ వీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.