Satyadev: షాకింగ్- హీరోకు తెలియకుండానే ఓటీటీలోకి మూవీ- ఆరు రోజులకే స్ట్రీమింగ్- హార్ట్ బ్రేక్- సత్యదేవ్ సంచలన కామెంట్లు
భారతదేశం, మే 31 -- Satyadev: ఏదైనా మూవీ ఓటీటీలోకి వస్తుందంటే, ఆ హీరో దాని డిజిటల్ రిలీజ్ ను ప్రమోట్ చేస్తాడు. సోషల్ మీడియాలో పోస్టులు పెడతాడు. కానీ ఇక్కడ మాత్రం కనీసం హీరోకు కూడా తెలియకుండా ఓ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లలో రిలీజైన తర్వాత కేవలం ఆరు రోజులకే డిజిట్ డెబ్యూ చేసింది. ఆ మూవీ పేరు 'కృష్ణమ్మ'. దాని హీరో సత్యదేవ్. తాజాగా ఈ విషయంపై సత్యదేవ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో హీరో సత్యదేవ్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కృష్ణమ్మ ఓటీటీ రిలీజ్ పై అతను సెన్సేషనల్ కామెంట్లు చేశాడు. తన సినిమా విడుదలైన ఆరు రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన విషయం స్వయంగా ఆ హీరోకే తెలియకపోవడం ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద చర్చకు దారితీసింది.
వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ నటించిన 'కృష్ణమ్మ' సినిమా కేవలం ఆరు రోజుల్లోనే ఓటీటీ ప్లాట్ఫామ్లోకి వచ్చేయడం, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.