భారతదేశం, మే 8 -- Sathi Leelavathi Review And Rating: టాలీవుడ్లో హీరోయిన్గా మంచి క్రేజ్ తెచ్చుకున్న లావణ్య త్రిపాఠి మెగా కోడలు అయ్యాక సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చింది. మెగా కోడలు అయిన తర్వాత లావణ్య త్రిపాఠి హీరోయిన్గా రీ ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ మూవీ సతీ లీలావతి. దేవ్ మోహన్ హీరోగా చేశాడు.
నిర్మాత నాగ మోహన్ నిర్మాణంలో తాతినేని సత్య దర్శకత్వం వహించిన సతీ లీలావతి మూవీ ఇవాళ (మే 8) థియేటర్లలో విడుదల అయింది. ఫ్యామిలీ ఎమోషన్స్, పెళ్లి తర్వాత వచ్చే మనస్పర్థల చుట్టూ తిరిగే ఈ కథపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుందో నేటి సతీ లీలావతి రివ్యూలో తెలుసుకుందాం.
లీలావతి (లావణ్య త్రిపాఠి) ఒక సినిమా దర్శకురాలు. అనాథ అయిన సైకాలజిస్ట్ రామ్ సేతు (దేవ్ మోహన్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అయితే, లీలా షూటింగ్ బిజీలో పడి భర్తను ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.