Satendra Soni: రెమ్యునరేషన్ అడిగితే చంపేస్తామని బెదిరింపులు, నడిరోడ్డుపై భార్యతో కలిసి దర్శకుడి దాడి:యువ నటుడి కన్నీళ్లు
భారతదేశం, జూన్ 28 -- Actor Satendra Soni Attacked By Director: భారతదేశం తరఫున ఆస్కార్ రేసుకు వెళ్లిన 'లాపతా లేడీస్' చిత్రంలో నటించిన యువ నటుడు సతేంద్ర సోని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు బాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపుతోంది.
మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న ఒక సినిమా షూటింగ్ సెట్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరిస్తూ సతేంజ్ర సోని ఇన్‌స్టాగ్రామ్‌లో కన్నీరు పెట్టుకున్నారు. సినిమా డైరెక్టర్ తనను చంపేస్తానని బెదిరించడమే కాకుండా, తనపై నడిరోడ్డుపై భౌతిక దాడికి దిగారని ఆయన ఆరోపించారు. కష్టపడి పని చేసినందుకు రెమ్యునరేషన్ అడిగితే ఇంతలా చిత్రహింసలు పెడతారా అంటూ సతేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.
మధ్యప్రదేశ్‌లోని మైహర్ ప్రాంతంలో 'పేడ్ పాల్కి' అనే సినిమా షూటింగ్ కోసం సతేంద్ర సోని వెళ్లారు. ఈ చిత్రానికి 'అజ్మీర్ 92' ఫేమ్ పుష్పేంద్ర సింగ్ దర్శకుడిగా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.