Sarkaru Baayi: తెలంగాణ వాస్తవ గాథతో 'సర్కారు బాయి'.. హీరో శ్రీరామ్ బర్త్ డే పోస్టర్ రిలీజ్!
భారతదేశం, జూన్ 26 -- Sarkaru Baayi Hero Sriram Birthday Look Release: తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం రియలిస్టిక్, రా కంటెంట్ ఉన్న పీరియాడిక్ పల్లెటూరి కథలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మట్టి వాసన తెలిసిన కథలతో వచ్చే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాలు సాధిస్తున్నాయి.
ఈ తరుణంలోనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో తెలంగాణ ప్రాంతంలో చోటుచేసుకున్న కొన్ని చేదు నిజాలు, యదార్థ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం 'సర్కారు బాయి'. శ్రీరామ్ నిమ్మల, వర్షిక జంటగా నటిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది.
హీరో శ్రీరామ్ నిమ్మల పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర బృందం ప్రత్యేక బర్త్ డే పోస్టర్ను విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన సర్కారు బాయి ఫస్ట్ లుక్ పోస్టర్లకే సోషల్ మీడియాలో మంచి స్పందన రాగా, తాజా బర్త్ డే పోస్టర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.