Sankranti Trains : సంక్రాంతి దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం - పలు ప్రత్యేక రైళ్లు పొడిగింపు, లిస్ట్ ఇదే
భారతదేశం, నవంబర్ 15 -- SCR Sankranti Special Trains 2027 : రాబోయే క్రిస్మస్, సంక్రాంతి పండుగలకు సొంతూళ్లకు వెళ్లే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. పండుగ సీజన్లో ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించేందుకు ఆరు వారపు ప్రత్యేక రైళ్ల సర్వీసులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్, చర్లపల్లి - శ్రీకాకుళం రోడ్, చర్లపల్లి - కాకినాడ మధ్య నడిచే ఈ ప్రత్యేక రైళ్లు డిసెంబర్ 2026 నుంచి ఫిబ్రవరి 2027 మొదటి వారం వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ఎ. శ్రీధర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. పండుగ వేళ టికెట్లు దొరక్క ఇబ్బంది పడే ప్రయాణికులు ఈ పొడిగించిన తేదీలను గమనించి ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
Published by HT Digital Conten...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.