Sanjay Dutt: దేశంలో శాంతి, ప్రశాంతత లేదు- 5 నిమిషాల ప్రధానిగా సంజయ్ దత్ కామెంట్స్- క్లారిటీ ఇచ్చిన ది రాజా సాబ్ విలన్
భారతదేశం, అక్టోబర్ 5 -- Sanjay Dutt Clarifies Comments On Peace In India: అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ప్రముఖ నటుడు శేఖర్ సుమన్ నిర్వహించిన'శేఖర్ టునైట్' టాక్ షోలో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. దేశంలో ప్రశాంత వాతావరణం కనిపించడం లేదంటూ ఆయన మాట్లాడిన మాటలపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది.
పరిస్థితి విషమించడంతో ఈ అంశంపై సంజయ్ దత్ సోషల్ మీడియా వేదికగా తాజాగా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. టాక్ షో సంభాషణలో భాగంగా దేశ ప్రస్తుత పరిస్థితులపై సంజయ్ దత్ మాట్లాడారు.
"మన దేశ ప్రజలు చాలా మంచివారు, ఎంతో ఆప్యాయత చూపిస్తారు. మనం ఎప్పుడూ ఇతరులకు అండగా నిలుస్తాం. అయితే గతంలో ఉండే ప్రశాంతత ఇప్పుడు దేశంలో నాకు కనిపించడం లేదు. మళ్లీ ఆ మంచి రోజులు తిరిగి రావాలని నేను ఆ పరమశివుడిని ప్రార్థిస్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.