Sanam Shetty: నీట్ నిరసనలో నటి సనమ్ శెట్టికి షాక్- దళపతి విజయ్ పేరు ప్రస్తావించగానే మైక్ లాక్కున్న విద్యార్థులు- ఎందుకు?
భారతదేశం, జూలై 25 -- Sanam Shetty Mic Snatched At Neet Protest: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నీట్ (NEET) పరీక్షల అక్రమాలకు వ్యతిరేకంగా చెన్నైలో విద్యార్థులు చేపట్టిన నిరసన ప్రదర్శనలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. బిగ్ బాస్ తమిళ ఫేమ్, సినీ నటి సనమ్ శెట్టికి అక్కడ తీవ్ర నిరసన ఎదురైంది. విద్యార్థుల ఆందోళనలకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఆమెను, మైక్ లాక్కొని వేదికపై నుంచి పంపించివేశారు.
వేదికపైకి వచ్చిన సనమ్ శెట్టి మాట్లాడుతూ.. తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత దళపతి విజయ్ నూతన చిత్రం 'జన నాయగన్' ప్రస్తావన తీసుకువచ్చారు. తాను దళపతి విజయ్ వీరాభిమానిని అని, ఫస్ట్ డే ఫస్ట్ షో (FDFS) సినిమా చూసిన వెంటనే విద్యార్థుల పోరాటానికి మద్దతు ఇచ్చేందుకు ఇక్కడికి వచ్చానని తెలిపారు.
అదే సమయంలో విద్యార్థుల వేదికను తమ రాజకీయ స్వార్థం కోసం వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.