Samsung Galaxy S27 : శాంసంగ్ నుంచి పవర్ఫుల్ గెలాక్సీ ఎస్27- ఇండియా లాంచ్ ఖాయం!
భారతదేశం, నవంబర్ 6 -- స్మార్ట్‌ఫోన్ ప్రియులకు దక్షిణ కొరియా ఆటోమొబైల్, టెక్నాలజీ దిగ్గజం 'శాంసంగ్'కి సంబంధించి బిగ్ అప్డేట్. తమ తదుపరి ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ 'శాంసంగ్ గెలాక్సీ ఎస్27' సిరీస్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. అధికారికంగా విడుదల కాకముందే ఈ సిరీస్‌కు చెందిన బేసిక్ మోడల్.. భారత ప్రమాణాల సంస్థ (బీఐఎస్) సర్టిఫికేషన్ డేటాబేస్‌లో దర్శనమిచ్చింది.
యాపిల్ ఐఫోన్‌కు గట్టి పోటీ ఇచ్చేలా శాంసంగ్ ఈ నయా వర్షన్‌ను సిద్ధం చేస్తోంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వెబ్సైట్లో ఫోన్ కనిపించడంతో భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ త్వరలోనే లాంచ్ కానుందనే వార్తలకు బలం చేకూరింది.
ఈసారి కంపెనీ గెలాక్సీ ఎస్27 సిరీస్‌లో నాలుగు మోడళ్లను రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ ఎస్27
శాంసంగ్ గెలాక్సీ ఎస్27...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.