Samsung Galaxy S26 FE : 50ఎంపీ కెమెరాతో శాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్- అదిరే ఏఐ ఫీచర్లు కూడా!
భారతదేశం, ఆగస్టు 28 -- స్మార్ట్‌ఫోన్ ప్రియులకు దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శాంసంగ్ అదిరిపోయే శుభవార్త అందించింది. గెలాక్సీ S26 సిరీస్‌లో భాగంగా 'గెలాక్సీ S26 ఎఫ్ఈ' (ఫ్యాన్ ఎడిషన్) మోడల్‌ను అధికారికంగా లాంచ్ చేసింది. ఫ్లాగ్షిప్ మోడళ్లలో ఉండే ప్రీమియం ప్రాసెసింగ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, సుదీర్ఘ సాఫ్ట్వేర్ సపోర్ట్‌ను తక్కువ ధరకే అందించడం ఈ 'ఫ్యాన్ ఎడిషన్' సిరీస్ ప్రత్యేకత.
ప్రీమియం లుక్, అద్భుతమైన కెమెరా ఫీచర్లు కోరుకునే మిడ్-రేంజ్ వినియోగదారులకు ఈ సిరీస్ ఎప్పుడూ మొదటి ఎంపికగా నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ శాంసంగ్ గెలాక్సీ ఎస్26 ఎఫ్ఈ గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
కొత్తగా మార్కెట్లోకి వస్తున్న గెలాక్సీ ఎస్26 ఎఫ్ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచుల ఎఫ్‌హెచ్‌డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్ప్లేతో అలరిస్తోంది. 120హెచ్‌జెడ్ రీఫ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.