Samrat: నన్ను ఇప్పటివరకు డబ్బున్న కుర్రాడిలా చూపించారు, ఈ సినిమా నాకు రీలాంచ్.. హీరో సామ్రాట్ కామెంట్స్
భారతదేశం, ఆగస్టు 18 -- Actor Samrat Comments In SaV3 Teaser Launch Event: టాలీవుడ్‌లో వస్తున్న సరికొత్త సినిమా "సాV3". బిగ్ బాస్ ఫేమ్ డీమాన్ పవన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న సినిమా ఇది. పవన్‌తోపాటు టాలీవుడ్ నటుడు సామ్రాట్ కూడా ఇందులో హీరోగా చేస్తున్నాడు. వీరిద్దరితోపాటు హీరోయిన్‌గా రాను రాను బొంబాయి సాంగ్ ఫేమ్ నటి లిఖిత చేస్తోంది.
లక్ష్మీ కృష్ణ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మాత వి విజయ నిర్మించిన ఈ సాV3 సినిమాకు నటుడు, డైరెక్టర్ కృష్ణ మాయ దర్శకత్వం వహించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న సాV3 సినిమా త్వరలోనే గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల సాV3 టీజర్ రిలీజ్ చేశారు.
బిగ్ బాస్ సెలబ్రిటీల మధ్య హైదరాబాద్‌లో సాV3 టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ సాV3 టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరోలు డీమాన్ పవన్, సామ్రాట్ ఇంట్రెస్టింగ్ కామెంట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.