Samay Raina: దివ్యాంగులపై జోకులు.. సమయ్ రైనాతోపాటు మరో నలుగురి కమెడియన్ల కేసు కొట్టేసిన సుప్రీంకోర్టు.. ఎందుకంటే?
భారతదేశం, ఆగస్టు 14 -- Supreme Court Quashes Samay Raina Case: ప్రముఖ స్టాండప్ కమెడియన్ సమయ్ రైనాకు అత్యున్నత న్యాయస్థానంలో భారీ ఉపశమనం లభించింది. 'ఇండియాస్ గాట్ లేటెంట్' అనే ఓటీటీ కామెడీ షో వేదికగా స్పైనల్ మస్కులర్ అట్రోఫీ (SMA) బాధితులు, దివ్యాంగుల ప్రతిష్టకు భంగం కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో నమోదైన క్రిమినల్ కేసులను సుప్రీం కోర్టు కొట్టివేసింది.
శుక్రవారం (ఆగస్ట్ 14) నాటి విచారణలో భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ కీలక తీర్పు వెలువరించింది. సమయ్ రైనాతో పాటు మరో నలుగురు కమెడియన్లు విపుల్ గోయల్, బలరాజ్ పరమ్‌జీత్ సింగ్ ఘాయ్, సోనాలి ఠక్కర్, నిషాంత్ జగదీష్ తన్వర్‌లపై ఉన్న క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కోర్టు రద్దు చేసింది.
గత నెలలో జరిగిన విచారణ స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.