Samantha Son Prayers: సమంత కొడుకు దేవ్ కోసం మేనత్త పూజలు- చర్చి, దర్గా, సిద్ధి వినాయక ఆలయంలో ప్రార్థనలు- ఎందుకంటే?
భారతదేశం, నవంబర్ 21 -- Raj Nidimoru Sister Prayers For Samantha Son Dev Nidimoru: తెలుగు స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు జీవితంలో అత్యంత మధురమైన ఘట్టం మొదలైంది. సమంత, తెలుగు మూలాలున్న ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు దంపతులు తమ తొలి సంతానానికి స్వాగతం పలికారు. నవంబర్ 19న సమంత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
ఒక రోజు ఆలస్యంగా శుక్రవారం (నవంబర్ 20) నాడు సమంత తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. తమ ముద్దుల తనయుడికి 'దేవ్ నిడిమోరు' అని నామకరణం చేసినట్లు సమంత ప్రకటించారు. క్రీమ్ రంగు దుస్తుల్లో ఉన్న చిన్నారి తన తల్లి చిటికెన వేలును సున్నితంగా పట్టుకున్న మధురమైన ఫోటోను ఆమె షేర్ చేశారు.
అయితే ఇన్స్టాగ్రామ్ ఈ చిత్రాన్ని 'ఏఐ కంటెంట్' (AI content) గా గుర్తించడం గమనార్హం. "మా అందమైన మగబిడ్డ దేవ్ న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.