Samantha Naga Chaitanya: ఒకే పెళ్లిలో సమంత నాగ చైతన్య- వేర్వేరు జంటలుగా సందడి-ఒకరినొకరు పలకరించుకున్నారా? నాగ్ అమల కూడా!
భారతదేశం, మే 3 -- Samantha Naga Chaitanya In Wedding: ఏషియన్ సినిమాస్ అధినేత, ప్రముఖ పంపిణీదారుడు, నిర్మాత సునీల్ నారంగ్ కుమార్తె సిమ్రాన్ నారంగ్ వివాహ రిసెప్షన్ శనివారం (మే 2) సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున వంటి దిగ్గజాలు విచ్చేశారు.
అలాగే, పారిశ్రామికవేత్తలు, రాజకీయ ప్రముఖులతో సిమ్రాన్ నారంగ్ రిసెప్షన్ వేదిక కళకళలాడింది. సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పటికీ, సునీల్ నారంగ్‌తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా టాలీవుడ్ సెలబ్రిటీలంతా క్యూ కట్టారు.
ఈ వేడుకలో ఒక అరుదైన దృశ్యం కనిపించింది. విడిపోయిన తర్వాత సమంత, నాగచైతన్య ఒకే కార్యక్రమానికి హాజరు కావడం చాలా అరుదు. అయితే ఈ రిసెప్షన్‌లో వీరిద్దరూ తమ ప్రస్తుత భాగస్వాములతో (లైఫ్ పార్టనర్స్) కలిసి సందడి చేశారు. సమంత తన భర్త, దర్శకుడు రాజ్ ని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.