Samantha Bombay High Court: ఆ విషయంలో హీరోయిన్ సమంతకు ఊరట- బాంబే హైకోర్టు కీలక ఉత్తర్వులు!
భారతదేశం, అక్టోబర్ 3 -- Bombay High Court Protects Samantha Rights: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు వ్యక్తిత్వ హక్కులకు (Personality Rights) రక్షణ కల్పిస్తూ బాంబే హైకోర్టు అత్యంత కీలకమైన ఉత్తర్వులు జారీ చేసింది. సమంత అనుమతి లేకుండా సమంత పేరు, ఫోటోలు, గొంతు, రూపు రేఖలను ఉపయోగిస్తూ రూపొందించిన డీప్‌ఫేక్ కంటెంట్‌ను, అభ్యంతరకర పోస్టులను సోషల్ మీడియా, వెబ్సైట్ల నుంచి వెంటనే తొలగించాలని ఆదేశించింది.
ఇటీవలి కాలంలో సినీ తారలు, సమాజంలోని ప్రముఖుల రూపాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతతో దుర్వినియోగం చేసే ధోరణి బాగా పెరిగింది. ఈ తరహా విపరీత ధోరణులపై సమంత న్యాయపోరాటానికి దిగారు.
తన అనుమతి లేకుండా వ్యాపార ప్రకటనలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తన గుర్తింపును వాడుకోవడాన్ని సవాలు చేస్తూ సమంత కోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన న్యా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.