Samantha 9 Months: 9వ నెల ప్రెగ్నెన్సీలోనూ సమంత వర్కౌట్స్- 1 నుంచి 9 వరకు- డెలివరీ టైమ్ అయిందంటూ! మరో హీరోయిన్ ఏమందంటే?
భారతదేశం, అక్టోబర్ 30 -- Samantha 9 Months Pregnancy Workout Video: తెరపై తన విలక్షణ నటనతో కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు ప్రస్తుతం జీవితంలో ఒక మధురమైన ఘట్టాన్ని ఆస్వాదిస్తున్నారు. త్వరలోనే మొదటి బిడ్డకు జన్మనివ్వబోతున్న సమంత గర్భధారణ సమయంలో కూడా తన ఫిట్‌నెస్‌ను ఏమాత్రం పక్కన పెట్టలేదు.
9వ నెలలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రెగ్నెన్సీ సమయంలో తాను చేసిన వ్యాయామాలకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు సమంత. మొదటి నెల నుంచి ప్రస్తుతం తొమ్మిదో నెల వరకు శరీరంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా సమంత వ్యాయామాలు చేసిన తీరు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
సోషల్ మీడియాలో సమంత పోస్ట్ చేసిన వీడియోలో, గర్భధారణ ప్రారంభ దశ నుంచి చివరి దశ వరకు తాను చేసిన వివిధ రకాల వ్యాయామాలను పొందుపరిచారు. తాజ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.