Samantha: అత్యంత ఘోరమైన పతనం చూశా, పక్కన పెట్టేశారు, హీరోయిన్గా కష్టమన్నారు.. ట్రిపుల్ సక్సెస్‌పై సమంత ఎమోషనల్
భారతదేశం, జూన్ 26 -- Samantha On Career Struggles Pregnancy: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత రూత్ ప్రభు గత కొన్నేళ్లుగా వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. వాటన్నింటినీ అధిగమించి ఇప్పుడు సామ్ తన జీవితంలో అత్యంత సంతోషకరమైన దశలోకి అడుగుపెట్టారు.
సమంత నటించిన తాజా చిత్రం 'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, వ్యక్తిగత జీవితంలోనూ ఒక మధురమైన వార్త చెప్పారు. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో వివాహం తర్వాత సమంత మొదటిసారి తల్లి కాబోతుంది. హైదరాబాద్‌లో జరిగిన 'మా ఇంటి బంగారం' సక్సెస్ మీట్లో సమంత తన జీవితంలోని కష్టసుఖాలను పంచుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
మా ఇంటి బంగారం చిత్రంలో నటించడం ఒక నటిగా తనకు పెద్ద రిస్క్ అని సమంత పేర్కొన్నారు. ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా, కొత్తగా నిరూపించ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.