Salman Khan Shraddha: యంగ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌కు సారీ చెప్పిన సల్మాన్ ఖాన్- నా కళ్లముందే పెరిగిన పిల్లలంటూ కామెంట్స్
భారతదేశం, నవంబర్ 22 -- Salman Khan Apologises Shraddha Kapoor: బాక్సాఫీస్ వద్ద రెండు భారీ సినిమాలు ఒకే రోజు తలపడుతున్నాయంటే చిత్ర పరిశ్రమలో ఆసక్తికర చర్చ నడుస్తుంది. సరిగ్గా అలాంటి పరిస్థితే ఇప్పుడు బాలీవుడ్‌లో నెలకొంది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన వార్ డ్రామా 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్' (Maatrubhumi: May War Rest in Peace), యంగ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో రూపొందిన 'ఈతా' (Eetha) చిత్రాలు 2026 డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఈ బాక్సాఫీస్ పోటీపై సల్మాన్ ఖాన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఏబీపీ (ABP) ఆధ్వర్యంలో జరిగిన ఒక సదస్సులో పాల్గొన్న సల్మాన్ ఖాన్ ఈ విషయంపై మనసు విప్పి మాట్లాడారు.
తమ సినిమా విడుదల తేదీని ప్రకటించే సమయానికి శ్రద్ధా కపూర్ చిత్రం కూడా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.