Salman Khan On Ramayana: రాముడు, సీతలపై ఫోకస్ ఉండాలి, 4 వేల కోట్ల బడ్జెట్‌పై కాదు.. రామాయణంపై సల్మాన్ ఖాన్ కామెంట్స్
భారతదేశం, నవంబర్ 7 -- Salman Khan About Ramayanam In Maatrubhumi Trailer Launch: భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'రామాయణ పార్ట్ 1' నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఈ పౌరాణిక దృశ్యకావ్యంపై, దాని నిర్మాణ వ్యయంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స్పందించారు.
తన రాబోయే చిత్రం 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్' ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంలో విలేకరులు రామాయణం చిత్రం గురించి ప్రశ్నించగా సల్మాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
"రామాయణం అనగానే కేవలం రూ.4,000 కోట్ల బడ్జెట్, వీఎఫ్ఎక్స్ (VFX) హంగామా గురించే మాట్లాడటం సరికాదు. ఆ శ్రీరాముడు, సీతాదేవి, రావణాసురుల పాత్రల (రాముడు, సీత, రావణాసూరుడు పాత్రలపై ఫోకస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.