భారతదేశం, నవంబర్ 7 -- Salman Khan About Ramayanam In Maatrubhumi Trailer Launch: భారతీయ చలనచిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'రామాయణ పార్ట్ 1' నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఈ పౌరాణిక దృశ్యకావ్యంపై, దాని నిర్మాణ వ్యయంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ స్పందించారు.

తన రాబోయే చిత్రం 'మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్' ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంలో విలేకరులు రామాయణం చిత్రం గురించి ప్రశ్నించగా సల్మాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

"రామాయణం అనగానే కేవలం రూ.4,000 కోట్ల బడ్జెట్, వీఎఫ్ఎక్స్ (VFX) హంగామా గురించే మాట్లాడటం సరికాదు. ఆ శ్రీరాముడు, సీతాదేవి, రావణాసురుల పాత్రల (రాముడు, సీత, రావణాసూరుడు పాత్రలపై ఫోకస్...