భారతదేశం, మే 1 -- Salman Khan Guest Role Surprises In Raja Shivaji Movie: ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన తాజా చిత్రం'రాజా శివాజీ'. హీరోయిన్ జెనీలియా భర్త, బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ముఖ్ టైటిల్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వం వహించిన సినిమా ఇది. రాజా శివాజీ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సడెన్ సర్ప్రైజ్ ఇచ్చి అభిమానుందలరిని ఆశ్చర్యపరిచాడు.
రాజా శివాజీ మూవీలో 'జీవా మహాలా' అనే పాత్రలో సల్మాన్ ఖాన్ కనిపించిన తీరుకు అంతా ఫిదా అవుతున్నారు. తలకు కాషాయ రంగు తలపాగా, కుర్తా ధరించి, చేతిలో మరాఠా కత్తి పట్టుకుని మీసంతో సల్మాన్ ఖాన్ ఇచ్చిన ఎంట్రీకి థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి.
రాజా శివాజీ సినిమా విడుదలకు ముందు ఈ విషయంపై ఎన్నో ఊహాగానాలు వచ్చినప్పటికీ, చిత్ర యూనిట్ మాత్రం ఎక్కడా లీక్ చేయలేదు. ఇప్పుడు వెండితెరపై ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.