భారతదేశం, ఏప్రిల్ 4 -- బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అంటే మనకు భారీ యాక్షన్ సినిమాలు, 'బీయింగ్ హ్యూమన్' సంస్థే గుర్తొస్తాయి. కానీ, ఎవరికి తెలియకుండా ఆయన చేసే కొన్ని పనులు మనుషుల ప్రాణాలను కాపాడుతాయని తాజాగా ఒక సంఘటన నిరూపించింది. మూడు సార్లు గుండె మార్పిడి (Heart Transplant) చేయించుకుని ప్రాణాలతో పోరాడి గెలిచిన రీనా రాజు అనే మహిళ.. సల్మాన్ ఖాన్ తన పట్ల చూపిన ఉదారతను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
'వాయిస్ ఆఫ్ బెంగళూరు' పోడ్‌కాస్ట్‌లో ఆర్జే సౌజన్యతో మాట్లాడిన రీనా రాజు తన మొదటి గుండె మార్పిడి సర్జరీకి ముందు జరిగిన ఒక అద్భుతమైన విషయాన్ని వెల్లడించారు. "నేను సల్మాన్ సార్‌ను నా మూడు గుండెలతోనూ ప్రేమిస్తాను. మొదటి సర్జరీకి ముందు నాకు ఆయన నంబర్ దొరికింది" అని రీనా రాజు తెలిపారు.
"ఎంతో మంది ఆయన (సల్మాన్ ఖాన్)కు మెసేజ్ చేస్తుంటారు కదా అని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.