Salman Khan: ఘోరంగా మారిపోయిన సల్మాన్ ఖాన్.. 50 మందిని చితక్కొట్టే భాయ్‌కి అసలు ఏమైంది? అనారోగ్యమే కారణమా?
భారతదేశం, జూలై 19 -- Salman Khan Changed Physically: బాలీవుడ్ 'భాయ్‌జాన్' సల్మాన్ ఖాన్ శారీరక రూపం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎప్పుడూ సిక్స్‌ప్యాక్ బాడీ, కండలు తిరిగిన శరీరంతో ఫిట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే సల్మాన్.. తాజాగా ముంబైలో జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో చాలా సన్నగా, కాస్త అలసిపోయినట్లు కనిపించడంతో అభిమానులు షాక్‌కు గురవుతున్నారు.
సల్మాన్ ఖాన్ ఆరోగ్యంపై నెటిజన్లు రకరకాల అనుమానాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ముంబైలోని స్లమ్ రిహాబిలిటేషన్ అథారిటీ (SRA) కార్యాలయాన్ని సల్మాన్ ఖాన్ సందర్శించారు. అక్కడ అత్యాధునిక ఐటీ సర్వర్ రూమ్‌ను ప్రారంభించడంతో పాటు లబ్ధిదారులకు కొత్త ఇళ్ల తాళాలను అందించారు.
ఈ సామాజిక కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు బయటకు రాగానే, అందరి దృష్టి ఆయన శారీరక మార్పులపైనే పడింది. సల్మాన్ కళ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.