Salman Khan: అరే యార్.. నేను ఒంటరిని కాదు.. వైరల్ పోస్ట్‌పై సల్మాన్ ఖాన్ అసలు నిజం ఇదీ.. స్టార్ హీరో ఏం చెప్పాడంటే?
భారతదేశం, మే 19 -- Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్ట్ నెట్టింట సంచలనమే సృష్టిస్తుంది. ఇటీవల ఆయన పెట్టిన ఒక పోస్ట్ అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. తాను ఒంటరిగా మారిపోయానంటూ ఆయన చేసిన ఆ పోస్ట్ కాసేపట్లోనే వైరల్‌గా మారింది. సల్మాన్ ఖాన్ వ్యక్తిగత జీవితంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఎందుకు ఆయన అలా బాధపడుతున్నారు అంటూ సోషల్ మీడియా వేదికగా రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి.
ఈ వ్యవహారంపై సల్మాన్ ఖాన్ తాజాగా స్పందిస్తూ అభిమానులకు అసలు విషయం చెప్పాడు. తన పోస్ట్‌ను అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను ఎప్పుడూ ఒంటరిని కానని స్పష్టం చేశాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా సల్మాన్ ఖాన్ ఈ వైరల్ పోస్ట్‌పై అధికారికంగా వివరణ ఇచ్చాడు. ఫ్యాన్స్ అందరూ ప్రశాంతంగా ఉండాలని కోరుతూ ఒక ఆసక్తికరమైన నోట్ రాసుకొచ్చాడు.
"అరే యార...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.