Sairaab: బుల్లితెరపైకి కొత్త సీరియల్- ప్రోమోతో మొదలైన వివాదం- 570 కోట్లు రాబట్టిన లవ్ స్టోరీని కాపీ కొట్టారంటూ ఫైర్!
భారతదేశం, మే 19 -- Star Plus Serial Sairaab Promo Controversy: టెలివిజన్ రంగంలో వినూత్నమైన సీరియల్స్‌తో దూసుకుపోయే ప్రముఖ వినోద ఛానల్ 'స్టార్ ప్లస్' సరికొత్త వివాదంలో చిక్కుకుంది. ఆ ఛానల్ తాజాగా విడుదల చేసిన ఒక కొత్త సీరియల్ ప్రోమో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. గతేడాది బాలీవుడ్లో సంచలన విజయం సాధించిన ఒక లవ్ స్టోరీ మూవీని ఈ సీరియల్ కాపీ కొట్టిందంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
మన తెలుగులో స్టార్ మా ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ హిందీ స్టార్ ప్లస్ కథల ఆధారంగా రీమేక్ అవుతుంటాయి. అందుకే అక్కడ ఎలాంటి కొత్త షో వచ్చినా ఆ ప్రభావం ఇక్కడి బుల్లితెరపై కూడా ఉంటుంది. అందుకే వివాదంలో చిక్కుకున్న ఆ కొత్త హిందీ సీరియల్‌పై తెలుగు బుల్లితెర ప్రేక్షకులు సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఇప్పుడు వివాదంలో నిలిచిన ఆ కొత్త సీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.