Sai Pallavi Dhanush: విజయ్ సర్లా సినిమాలు మాత్రం వదిలేయకండి- ధనుష్ రాజకీయ ఎంట్రీపై సాయి పల్లవి విజ్ఞప్తి- హీరో ఆన్సర్?
భారతదేశం, నవంబర్ 7 -- Sai Pallavi Request To Dhanush Over Political Entry: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'ఓం - చాప్టర్ 1: ఉధిరం - ది బ్లడ్ వుడ్'. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్ డ్రామా మూవీ ప్రీ-రిలీజ్ వేడుక శుక్రవారం (నవంబర్ 6) సాయంత్రం చెన్నైలోని ఒక కళాశాలలో అంగరంగ వైభవంగా జరిగింది.
ఈ ఓం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, సాయి పల్లవితో పాటు చిత్ర బృందం హాజరయ్యారు. వేదికపై సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు, దానికి ధనుష్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
సభకు హాజరైన ధనుష్ అభిమానులు భారీగా జెండాలు పట్టుకుని రావడాన్ని చూసి సాయి పల్లవి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది సినిమా వేడుకలా కాకుండా రాజకీయ సభలా కనిపిస్తోందని అన్నారు. తమిళనాడులో ఇటీవల దళపతి వి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.