Sai Pallavi: సీతగా సాయి పల్లవి కత్తిపట్టి యుద్ధం చేయడం నాకు కనెక్ట్ కాలేదు, కానీ:రామాయణంలో కౌసల్య పాత్ర ఇందిరా కామెంట్స్
భారతదేశం, నవంబర్ 10 -- Ramayana Kausalya Actress Indira Krishnan On Sai Pallavi Sword Fight: బాలీవుడ్ స్టార్ దర్శకుడు నితేష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన 'రామాయణం' చిత్రంపై దేశవ్యాప్తంగా అపారమైన అంచనాలు ఉన్నాయి. రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తున్న ఈ పాన్-ఇండియా విజువల్ వండర్ నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
అయితే ఈ సినిమాలో సీతాదేవి పాత్ర రూపకల్పనపై ప్రస్తుతం సినీ వర్గాల్లోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అడవిలో ఖర, దూషణుల రాక్షస మూకలతో జరిగే పోరాటంలో సీతాదేవిగా సాయి పల్లవి చేతిలో కత్తి పట్టి యుద్ధం చేసే సన్నివేశాలు నెట్టింట లీక్ కావడమే ఈ వివాదానికి కారణమైంది.
ఈ విమర్శలపై చిత్రంలో శ్రీరాముడి తల్లి కౌసల్య పాత్రలో నటించిన సీనియర్ నటి ఇందిరా కృష్ణన్ ఒక ప్రముఖ ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.