Sai Pallavi: నా ఆలోచనలను పవిత్రంగా, నిష్కల్మషంగా ఉంచాను, నా ద్వారా నువ్వే నటించు అని వేడుకున్నా.. సాయి పల్లవి కామెంట్స్
భారతదేశం, జూలై 19 -- Sai Pallavi About Sita Role In Ramayana Movie: భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న దృశ్యకావ్యం 'రామాయణ: పార్ట్ 1'. దిల్లీలో శనివారం (జూలై 18) నిర్వహించిన 'ప్రథమ సంకల్పం' వేడుకతో ఈ రామాయణ సినిమా ప్రమోషన్లను చిత్రబృందం అధికారికంగా ప్రారంభించింది.
వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి సినీ రంగ ప్రముఖులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు ఆధ్యాత్మిక వేత్తలు హాజరయ్యారు. ఈ వేదికపై సీతమ్మ పాత్రధారి, టాలీవుడ్ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.
తెలుగు చిత్ర పరిశ్రమలో సాయి పల్లవికి ఉన్న క్రేజ్ అసాధారణమైనది. కేవలం గ్లామర్ కాకుండా, అభినయానికి ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ఆమె 'లేడీ పవర్ స్టార్'గా ఎదిగారు. మన సంస్కృ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.