భారతదేశం, మే 7 -- Sai Pallavi: నేచురల్ స్టార్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సౌత్ ఇండియాలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ హీరోయిన్.. తాజాగా 'ఏక్ దిన్' (Ek Din) సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. గత శుక్రవారమే (మే 1) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామాకు బాక్సాఫీస్ దగ్గర మిక్స్ డ్ రియాక్షన్ వచ్చింది.
ఏక్ దిన్ మూవీ చేయడంపై సాయి పల్లవి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేసింది. మూవీలో తన కో-స్టార్ జునైద్ ఖాన్‌తో కలిసి జరిపిన చిట్ చాట్‌లో సాయి పల్లవి ఈ ప్రాజెక్ట్‌ను ఎందుకు ఎంచుకుందో వివరించింది. జునైద్ ఖాన్‌తో మాట్లాడిన వీడియోను 'అమీర్ ఖాన్ టాకీస్' యూట్యూబ్ ఛానెల్లో విడుదల చేశారు. ఇప్పటికే పలు భాషల్లో భారీ చిత్రాలు చేస్తున్న మీరు, ఈ చిన్న సినిమాకు ఎలా ఓకే చెప్పారు? అని జునైద్ అడగగా సాయి పల్లవి ఆసక్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.